వర్మ, మియా మాల్కోవా సినిమా విడుదల తేదీ ఇదే!
- లాక్ డౌన్ లో 'కరోనా' చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ
- ఇదే సమయంలో 'క్లైమాక్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన వైనం
- 6వ తేదీ రాత్రి 9 గంటలకు 'క్లైమాక్స్' విడుదల
మియా మాల్కోవాతో తీసిన 'క్లైమాక్స్' సినిమాను జూన్ 6వ తేదీన వర్మ విడుదల చేస్తున్నాడు. RGVWorld.in / ShreyasET లో 6న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం చూడాలంటే రూ. 100 చెల్లించాల్సి ఉంది.