01 Tue 08:12 మహారాష్ట్రలో దారుణంగా పెరిగిపోతున్న కేసులు.. 70 వేల మార్కు దాటేసిన వైనం! ప్రతి రోజు వేలల్లో నమోదవుతున్న కేసులు కేసులు, మరణాలలో దేశంలోనే ముందున్న మహారాష్ట్ర సగానికిపైగా కేసులు ముంబైలోనే నమోదు
02 Thu 11:02 ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
03 Thu 10:50 ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం! వన్8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
04 Thu 10:27 ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి! ఐఫోన్ కెమెరా యాప్‌లో కొత్తగా 'సిరి మోడ్' ఫీచర్ పరిచయం iOS 27 రెండో బీటాలో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసిన యాపిల్ పరిసరాల్లోని వస్తువులు, ప్రదేశాలను గుర్తించి సమాచారం అందించనున్న సిరి రెస్టారెంట్ల రివ్యూలు, మ్యాప్స్ వంటి వివరాలు నేరుగా కెమెరా ద్వారానే పొందే సౌలభ్యం
05 Thu 10:25 శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కార్తికేయ చౌహాన్‌పై రాహుల్ విమర్శలు పరువు నష్టం కేసు వేసిన కార్తికేయ తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేసినవి కావన్న రాహుల్
06 Thu 10:22 శరీరంపై దురద, ఎర్రటి పొక్కులతో బాధపడుతున్నారా?.. మీ ఫ్రిజ్‌లోనే ఉంది అసలైన మందు! ఓట్ మీల్, చందనం, కలబందతో తక్షణ ఉపశమనం చర్మానికి చలువనిచ్చి దురదను తగ్గించే సహజ మార్గాలు సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచన
07 Thu 10:19 వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో! వింబుల్డన్ భాగస్వామ్యంతో కురేమల్స్ ప్రత్యేక కుల్ఫీ విడుదల భారత్‌లో పెరిగిన ఆదరణతో స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ పరిచయం ప్రపంచంలోనే వింబుల్డన్‌కు భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు జూన్ 23 నుంచి జూలై 12 వరకు ఢిల్లీలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో లభ్యం 150 ఏళ్ల వింబుల్డన్, 100 ఏళ్ల కురేమల్స్ సంప్రదాయాల కలయిక
08 Thu 10:13 అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చరణ్ ప్రశంస ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కీలక మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించి టాస్ వేసిన రామ్ చరణ్ ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ఈ స్టేడియం దోహదపడుతుందని ఆశాభావం
09 Thu 10:07 ఇంకా చీకట్లోనే 65 కోట్ల మంది.. ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు! గణనీయంగా మందగించిన విద్యుద్దీకరణ పనులు 200 కోట్ల మంది ఇంకా కాలుష్య కారక ఇంధనాలతోనే వంట విద్యుత్ కొరత ఎక్కువగా సబ్-సహారన్ ఆఫ్రికా దేశాల్లోనే ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి
10 Thu 10:04 కార్తి 'సర్దార్ 2' విడుదల తేదీ ఖరారు! ఏజెంట్ సర్దార్‌గా మళ్లీ రానున్న కార్తి 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ గ్రిప్పింగ్ వీడియోతో అప్‌డేట్ ఇచ్చిన చిత్రబృందం భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న పీఎస్ మిత్రన్