గూగుల్ ఆండ్రాయిడ్ లో స్టాండ్ హాగ్ 2.0... ఈ బగ్ తో జాగ్రత్త అంటున్న కేంద్రం
- ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త ముప్పు
- పాత ఓఎస్ వాడుతున్న వారికి బగ్ తో ప్రమాదం
- వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల పరమయ్యే అవకాశం
ఫోన్ లోని సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ ఓఎస్ కు అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్ నిపుణులు తెలిపారు. యాప్ లను కూడా నమ్మదగిన ప్రొవైడర్ల నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలని, అనుమానాస్పద లింకులను తెరవకపోవడమే మేలని సూచించారు. ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్లు ఆండ్రాయిడ్ 10 వెర్షన్ ను సపోర్ట్ చేస్తాయని, వెంటనే అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు.