01 Sun 11:11 చైనాతో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్ స్పందన సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి అమెరికా రక్షణ శాఖ కార్యదర్శితో మాట్లాడాను చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పాను
02 Sat 17:58 వైసీపీని గండ్ర గొడ్డలి పార్టీగా మార్చారు: జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్ జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాన్ని ప్రారంభించారన్న వాసంశెట్టి కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వదల్లేదని విమర్శ జగన్ ప్రెస్‌మీట్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
03 Sat 17:53 బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఫలితాల అవకతవకలపై ఆందోళన
04 Sat 17:50 మేము ఇప్పటికీ కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది: అనిత కనిగిరిలో చిరాగ్ పాశ్వాన్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనిత వైసీపీ హయాంలో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్య తనపై, ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపాటు
05 Sat 17:43 సొంత పార్టీ మంత్రులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన చామల . బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం ట్యాపింగ్ నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని జోస్యం
06 Sat 17:35 ఆఫ్ఘన్‌తో టెస్ట్: సెంచరీలతో కదం తొక్కిన గిల్, రాహుల్.. తొలి రోజు భారత్ ఆధిపత్యం భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 368/3 కేఎల్ రాహుల్ 100 అవుట్... సెంచరీ చేసి క్రీజులో ఉన్న గిల్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్న పంత్
07 Sat 17:33 హైదరాబాద్‌కు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో జల్లులు
08 Sat 17:23 ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద తృటిలో తప్పిన భారీ ప్రమాదం జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో మంటలు వెంటనే రోడ్డు పక్కన బస్సును ఆపేది అందరూ దిగిపోవాలంటూ కేకలు వేసిన డ్రైవర్ ప్రయాణికులందరూ కిటికీల నుంచి క్షణాల్లో దిగిపోయిన వైనం
09 Sat 17:21 ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు మితిమీరిన ఏఐ వాడకాన్ని పోర్న్ వ్యసనంతో పోల్చిన పలంటిర్ సీఈఓ అలెక్స్ కార్ప్ ఎక్కువ టోకెన్లు వాడటం వల్ల వ్యాపారాలకు ప్రయోజనం ఉండదని స్పష్టం అనవసర ఏఐ వాడకాన్ని తగ్గించేందుకు తమ సంస్థలో ప్రత్యేక టూల్ ఉందని వెల్లడి వినియోగం కంటే వాస్తవ ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచన
10 Sat 17:17 చెత్త వేశాడని ట్రోల్ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య! చెత్త వేసిన వీడియో వైరల్ ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు కేసు నమోదు చేసిన పోలీసులు ట్రోలింగ్ భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య ఆన్‌లైన్ విమర్శలే కారణమంటున్న కుటుంబం