మహేశ్ బాబు పాటకు భార్యతో కలసి అదిరిపోయే స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్!
- ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్‌టాక్
- అభిమానుల కోరికను నెరవేర్చిన డేవిడ్
- వైరల్ అవుతున్న స్టెప్పులు
దీంతో తాను డ్యాన్సు చేస్తానని ఆయన నిన్న ప్రకటించాడు. చెప్పినట్లే తన భార్యతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇది పార్ట్ -1 అని చెప్పాడు. కొన్ని రోజులుగా టిక్‌టాక్ వీడియోలతో ఆయన సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు పాటలకు ఆయన వేస్తోన్న స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.