భారత్‌లో ఒక్క రోజులో 6,088 మందికి కొత్తగా కరోనా
- మృతుల సంఖ్య మొత్తం 3,583
- మొత్తం కేసులు 1,18,447
- 66,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న 48,533 మంది
దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,583కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,18,447కి చేరింది. 66,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 48,533 మంది కోలుకున్నారు.