ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా విన్నపం ఇదే: చిరంజీవి
    01 Thu 13:15

    ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా విన్నపం ఇదే: చిరంజీవి

    • మంత్రి తలసానితో సినీ ప్రముఖుల భేటీ
    • షూటింగుల ప్రారంభంపై చర్చ
    • సినీ కార్మికుల కోసం నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి విన్నపం
  • హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం
    02 Thu 18:56

    హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం

    • ప్రొఫెసర్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం
    • వైద్య రంగంలో సేవలకుగాను ప్రతిష్ఠాత్మక ఓబీఈ పురస్కారం
    • కింగ్స్ బర్త్‌డే ఆనర్స్ 2026 జాబితాలో చోటు
    • డయాబెటిస్, ఆరోగ్య అసమానతలపై చేసిన కృషికి గుర్తింపు
  • రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఉత్తమ్
    03 Thu 18:52

    రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఉత్తమ్

    • జూన్ 30న రేవంత్ చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న ఉత్తమ్
    • 7 రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడి
    • నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న మంత్రి
  • నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత
    04 Thu 18:49

    నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత

    • గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేసిన కవిత
    • తాను జైల్లో ఉన్నప్పుడు కొందరు నేతలు తన వద్దకు వచ్చారన్న కవిత
    • బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో వచ్చారని వెల్లడి
    • ఆ ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానన్న కవిత
    • పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డానని వెల్లడి
  • రోడ్డు ప్రమాదాల పెరుగుదలలో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో షాకింగ్ నిజాలు!
    05 Thu 18:39

    రోడ్డు ప్రమాదాల పెరుగుదలలో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో షాకింగ్ నిజాలు!

    • ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల పెరుగుదల
    • 2024లో 13.5 శాతం పెరిగిన యాక్సిడెంట్లు.. కేంద్ర నివేదిక వెల్లడి
    • ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని గుర్తింపు
    • మరణాల వృద్ధిరేటులోనూ దక్షిణ భారతంలో తెలంగాణ టాప్
    • చిన్న ప్రమాదాల నమోదుతోనే సంఖ్య పెరిగిందంటున్న అధికారులు
  • ఓవర్సీస్‌లో సమంత సత్తా.. రికార్డు స్థాయిలో 'మా ఇంటి బంగారం' ప్రీ సేల్స్
    06 Thu 18:32

    ఓవర్సీస్‌లో సమంత సత్తా.. రికార్డు స్థాయిలో 'మా ఇంటి బంగారం' ప్రీ సేల్స్

    • సమంత కొత్త చిత్రం 'మా ఇంటి బంగారం'కు భారీ క్రేజ్
    • నార్త్ అమెరికాలో 3 లక్షల డాలర్లను దాటిన ప్రీ సేల్స్
    • సమంత కెరీర్‌లో ఇదే అత్యధిక ప్రీ సేల్స్ రికార్డ్
    • నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్స్
    • రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా, నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ నాయక్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
    07 Thu 18:25

    రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ నాయక్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

    • పార్లమెంటుపై దాడి చేసే వారికి, ఎంపీపై దాడి చేసే వారికి తేడా ఏమిటన్న హైకోర్టు
    • రఘురామను టార్చర్ చేయబోతున్నారనే విషయం సునీల్ నాయక్ కు తెలుసని వ్యాఖ్య
    • సునీల్ నాయక్ ఎప్పటిలోగా లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాదికి ప్రశ్న
  • తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ
    08 Thu 18:20

    తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ

    • తిరుపతిలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు
    • మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం
    • 74 కోర్సులతో 10 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్య
    • ప్రాజెక్టు ద్వారా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
    • ప్రతిష్ఠాత్మక నాక్ ఏ++ గుర్తింపు పొందిన జేఎస్ఎస్ విద్యాసంస్థ
  • టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్‌కు అడ్డా: హైకోర్టుకు తెలిపిన కేంద్రం
    09 Thu 18:19

    టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్‌కు అడ్డా: హైకోర్టుకు తెలిపిన కేంద్రం

    • సైబర్ నేరాలు, ఉగ్రవాదానికి టెలిగ్రామ్‌ అడ్డాగా మారిందని ఆరోపణ
    • నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
    • నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టులో పిటిషన్
  • మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం!
    10 Thu 18:02

    మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం!

    • మనిషి మాట వినిపించిన వైపు ఉన్న ఆహారాన్ని గుర్తిస్తున్న మేకలు
    • పరిశోధనలో 60 శాతం మార్లు సరైన ఆహారాన్ని కనిపెట్టిన మేకలు
    • ఈ విషయంలో మేకల తెలివి కుక్కలతో సమానంగా ఉందని వెల్లడి
    • పెంపకం వల్లే మేకలకు ఈ సామర్థ్యం వచ్చి ఉండొచ్చని అంచనా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV