ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ మ్యాచ్ లో సచిన్ ను అవుట్ చేసిన తర్వాత ఎంతో బాధపడ్డాను: షోయబ్ అక్తర్
    Tue 16:40

    ఆ మ్యాచ్ లో సచిన్ ను అవుట్ చేసిన తర్వాత ఎంతో బాధపడ్డాను: షోయబ్ అక్తర్

    • 2003 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్
    • 98 రన్స్ చేసిన సచిన్
    • అక్తర్ బౌలింగ్ లో అవుట్
    • మ్యాచ్ లో గెలిచిన భారత్
    Read full story
  • ముంబై ఇండియన్స్‌‌తో 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై
    Fri 09:44

    ముంబై ఇండియన్స్‌‌తో 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై

    • ఫ్రాంచైజీతో తన బంధం ముగిసిందన్న రాబిన్ సింగ్ 
    • 2010 నుంచి ఎంఐతో కొనసాగుతున్న మాజీ ఆల్‌రౌండర్
    • ఐపీఎల్ జట్టుతో పాటు MI ఎమిరేట్స్ బాధ్యతల నుంచి కూడా ఔట్
    • సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించిన రాబిన్ సింగ్
    Read full story
  • దిగుమతి సుంకం తొలగిస్తేనే టెక్స్‌టైల్ గట్టెక్కేది.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
    Fri 09:42

    దిగుమతి సుంకం తొలగిస్తేనే టెక్స్‌టైల్ గట్టెక్కేది.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ

    • పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలంటూ ప్ర‌ధానికి సీఎం విజయ్ లేఖ‌ 
    • టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేద‌న‌
    • ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతోందని ఆందోళన
    • గత రెండు నెలల్లో పత్తి ధర 25 శాతం పెరిగిందని లేఖలో ప్రస్తావన
    • సుంకం రద్దు చేస్తేనే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని వెల్లడి
    Read full story
  • మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి!
    Fri 09:38

    మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి!

    • ‘నన్హే ఫరిస్తే’ ఆపరేషన్‌లో 120 మంది చిన్నారులను రక్షించిన ఆర్పీఎఫ్
    • ప్రయాణికుల నుంచి దొంగిలించిన రూ.54 లక్షల సొత్తు రికవరీ
    • మర్చిపోయిన రూ.83 లక్షల విలువైన వస్తువులు ప్రయాణికులకు అందజేత
    • "నార్కోస్" ఆపరేషన్‌లో రూ.86 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
    • వివిధ ఆపరేషన్లలో నేరస్థులను, అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • వర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీకి నేడే నోటిఫికేషన్
    Fri 09:17

    వర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీకి నేడే నోటిఫికేషన్

    • వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి
    • జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు
    • అత్యధికంగా ఆర్జీయూకేటీలో 311 పోస్టులు
    • కాంట్రాక్టు అధ్యాపకులకు సర్వీసు ఆధారంగా వెయిటేజీ
    • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష
    Read full story
  • ఇక గ్యాస్ కష్టాలకు చెక్: గల్ఫ్ నుంచి నేరుగా భారత్‌కు ఇంధన సరఫరా!
    Fri 09:08

    ఇక గ్యాస్ కష్టాలకు చెక్: గల్ఫ్ నుంచి నేరుగా భారత్‌కు ఇంధన సరఫరా!

    • హర్మూజ్ జలసంధి సంక్షోభంతో ఇంధన భద్రతకు కేంద్రం కీలక చర్యలు
    • ఒమన్ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రతిపాదన పునరుద్ధరణ
    • రూ. 40,000 కోట్ల అంచనా వ్యయంతో 2000 కిలోమీటర్ల మేర నిర్మాణం
    • సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గెయిల్, ఐవోసీ, ఈఐఎల్‌లకు కేంద్రం ఆదేశం
    Read full story
  • 19 ఏళ్ల యువతి వింత అనుభవం.. కోమాలో తల్లిగా మారిపోయిన వైనం.. మేల్కొని కలలోని పిల్లల కోసం ఆరాటం!
    Fri 08:48

    19 ఏళ్ల యువతి వింత అనుభవం.. కోమాలో తల్లిగా మారిపోయిన వైనం.. మేల్కొని కలలోని పిల్లల కోసం ఆరాటం!

    • మూడు వారాల కోమా నుంచి మేల్కొన్న 19 ఏళ్ల యువతి
    • తన ముగ్గురు కూతుళ్ల కోసం ఆరాటపడి వైద్యులను ఆశ్చర్యపరిచిన వైనం
    • ఏడేళ్లుగా పిల్లలను పెంచినట్టు కోమాలో క‌ల‌గ‌న్న ఫ్రాన్స్‌ యువ‌తి 
    • అదంతా భ్రాంతేనని, అసలు పిల్లలే లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి
    • కోమాలో మెదడు సృష్టించిన ఒక భ్రాంతి అని న్యూరాలజిస్టుల వెల్లడి
    Read full story
  • విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో!
    Fri 08:47

    విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో!

    • రైలు, ప్లాట్‌ఫామ్‌ మధ్య పడిన దుపట్టాను అందించిన వ్యక్తి
    • సాయం చేశాక కృతజ్ఞత కోసం కూడా ఆగకుండా వెళ్లిపోయిన వైనం
    • ఆయనే నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
    • సోషల్ మీడియాలో 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
    Read full story
  • తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్!
    Fri 08:24

    తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్!

    • తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • 'ఓయ్ అంధేరే' అంటూ పిలవడంతో రేగిన దుమారం
    • సోషల్ మీడియాలో అర్ష్‌దీప్‌పై వెల్లువెత్తిన విమర్శలు
    • వారిద్దరూ మంచి స్నేహితులైనా తగ్గని ఫ్యాన్స్ ఆగ్రహం
    • ఇది జాతి వివక్షే అంటూ నెటిజన్ల ఫైర్
    Read full story
  • అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి!
    Fri 08:24

    అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి!

    • సూర్య 'కరుప్పు' విడుదలకు మార్గం సుగమం
    • ఆర్థిక సమస్యల కారణంగా గురువారం నిలిచిపోయిన ప్రదర్శనలు
    • విడుదల ఆలస్యంపై కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు ఆర్జే బాలాజీ
    • అభిమానులకు క్షమాపణలు చెబుతూ నిర్మాణ సంస్థ భావోద్వేగ ప్రకటన
    • అన్ని సమస్యలు పరిష్కారమవడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV