విజయవాడలో ఇద్దరి మృతికి దారితీసిన టిక్ టాక్ వ్యామోహం!
- భార్య టిక్ టాక్ వీడియోలు చేస్తుండడంతో భర్త అభ్యంతరం
- వీడియోలు చేయొద్దంటూ మందలింపు
- మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భార్య
- తల్లి ఆత్మహత్యను భరించలేక కొడుకు బలవన్మరణం
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అయితే, తల్లి ఆత్మహత్యకు పాల్పడడాన్ని కుమారుడు భరించలేకపోయాడు. క్రిమి సంహారక మందు తాగి తాను కూడా బలవన్మరణం చెందాడు. ఒకే ఇంట్లో ఇద్దరు, అది కూడా ఒక్క రోజు తేడాతో చనిపోవడంతో ఆ కుటుంబంలోనే కాదు, కాలనీలో సైతం విషాద వాతావరణం నెలకొంది.