జీహెచ్ఎంసీలో కరోనా తీవ్రత... తెలంగాణలో మరిన్ని కొత్త కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 37 కేసులు
- తెలంగాణ వ్యాప్తంగా 42 కేసులు నమోదు
- నేడు 21 మంది డిశ్చార్జి
దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,551కి పెరిగింది. నేడు 21 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 992కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 34 వద్దే నిలిచిపోయింది.