'శ్రీవారి పాదాల' చెంతకు ఆర్టీసీ బస్సు.. అధికారుల ట్రయల్ రన్
- మూలమలుపుల్లో బస్సు తిరగడంలో ఇబ్బందులు
- మలుపులు వెడల్పు చేసి, రోడ్డు బాగుచేస్తే బస్సులు నడిపేందుకు రెడీ
- తిరుమల భక్తుల కోసం మూడు రకాల బస్సులు
ఇప్పటి వరకు ‘సంఘం లారీల’ ద్వారా సరుకు రవాణా చేస్తుండగా, గత కొంతకాలంగా వీటిని అనుమతించడం లేదు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం ఆర్టీసీ మూడు రకాల బస్సులను సిద్ధం చేస్తోంది. 49 సీట్లలో 30 మందికి, 47 సీట్లలో 28 మందికి, 45 సీట్లలో 25 మందికి మాత్రమే అనుమతించనుంది.