01 Thu 14:25 పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా 'బిగ్ బాస్ 2' విజేత కౌశల్ 'బిగ్ బాస్' తో మంచి క్రేజ్ ఆశించినస్థాయిలో రాని అవకాశాలు ఆది సాయికుమార్ సినిమాలో ఛాన్స్
02 Mon 06:23 కొత్త మలుపు తీసుకున్న టీఎంసీ తిరుగుబాటు వ్యవహారం! టీఎంసీకి షాక్ ఇచ్చిన 20 మంది లోక్‌సభ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో తమ వర్గం విలీనం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటన స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ అందజేసిన నేతలు
03 Sun 22:50 మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మకు 5 వికెట్లు మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం అద్భుత హాఫ్ సెంచరీతో మెరిసిన స్మృతి మంధాన కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులు చేసిన భారత్ 106 పరుగులకే కుప్పకూలి చిత్తయిన పాకిస్థాన్
04 Sun 22:28 ప్రపంచంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉండే దేశం ఇదే! ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ రేటుతో ఎస్వాటిని మొదటి స్థానం దాదాపు 37 శాతానికి చేరిన నిరుద్యోగంతో ఆఫ్రికా దేశం అల్లాడుతోంది జాబితాలో దక్షిణాఫ్రికా రెండో స్థానం, అక్కడ 32 శాతానికి పైనే నిరుద్యోగం ఆర్థిక వైవిధ్యం లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ భారత్‌లో యువతలో నిరుద్యోగం అధికంగా ఉన్నట్లు నివేదికలు
05 Sun 22:14 తాకితే సంగీత స్వరాలు... హంపి స్థూపాల మిస్టరీ వీడింది! హంపీ సంగీత స్తంభాల వెనుక అద్భుత ఇంజినీరింగ్ రహస్యం ఘనమైన గ్రానైట్ రాయితోనే సంగీత స్వరాలు వెలువడుతున్నాయని వెల్లడి స్తంభాల పొడవు, మందం ఆధారంగా స్వరాల తీవ్రతలో మార్పులు విజయనగర కాలంలో నృత్య ప్రదర్శనల కోసం నిర్మాణం పరిరక్షణ చర్యల్లో భాగంగా స్తంభాలను తాకడంపై నిషేధం
06 Sun 22:04 భారీ మార్పులతో కొత్త హ్యుందాయ్ i20.. చూస్తే గుర్తుపట్టలేనంత కొత్తగా! బ్రెజిల్‌లో విడుదలైన సరికొత్త 2027 హ్యుందాయ్ i20 హ్యాచ్‌బ్యాక్ నుంచి క్రాసోవర్ తరహా లుక్‌లోకి మారిన డిజైన్ డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు, ADAS వంటి ప్రీమియం ఫీచర్లు భారత్‌లో 2027 నాటికి వచ్చే అవకాశం, భారీగా పెరగనున్న ధర కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
07 Sun 21:54 మీ గ్యాస్ సిలిండర్‌పై A-26, D-28 అనే కోడ్ లు ఉన్నాయా? దాని అర్థం ఇదే! LPG సిలిండర్‌పై ఉండే కోడ్ సేఫ్టీ టెస్ట్ తేదీని సూచిస్తుంది A, B, C, D అక్షరాలు సంవత్సరం త్రైమాసికాలను తెలియజేస్తాయి అక్షరం పక్కన ఉండే సంఖ్య పరీక్ష జరగాల్సిన సంవత్సరాన్ని సూచిస్తుంది గడువు తేదీ దాటిన సిలిండర్ వాడటం అత్యంత ప్రమాదకరం కొత్త సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ కోడ్‌ను తప్పక గమనించాలి
08 Sun 21:40 "రైల్లో మంటలు".. తప్పుడు ప్రచారంతో నలుగురు బలి.. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురి మృతి రైలులో మంటలంటూ తప్పుడు ప్రచారం చేయడంతోనే ఘటన చైన్ లాగి ఆపిన రైలు నుంచి దిగిన ప్రయాణికులపైకి దూసుకొచ్చిన మరో రైలు మృతుల్లో ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ
09 Sun 21:30 పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన పల్నాడు జిల్లాలో కృష్ణా నదిలో పడవ బోల్తా ప్రమాదంలో నలుగురు మృతి, ఆరుగురు సురక్షితం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
10 Sun 21:03 భూములిచ్చిన రైతులే తొలి విమానంలో ప్రయాణికులు.. నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం నోయిడా విమానాశ్రయం నుంచి తొలి విమాన సర్వీసు ప్రారంభం భూములు ఇచ్చిన రైతులనే మొదటి ప్రయాణికులుగా పంపనున్న ప్రభుత్వం సోమవారం ఉదయం 8 గంటలకు లక్నోకు ఈ విమానం ప్రయాణం లక్నోలో రైతులతో ముచ్చటించనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇది చరిత్రాత్మక ఘట్టమని జేవార్ ఎమ్మెల్యే వ్యాఖ్య