అల్లు అర్జున్ ట్వీట్ పై స్పందించిన డేవిడ్ వార్నర్
- తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్
- మరో అతిపెద్ద సర్‌ప్రైజ్ అన్న బన్నీ
- తన వంతు ప్రయత్నం చేశానన్న వార్నర్
అదే ఊపులో 'రాములో రాములా...' పాటకు కూడా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్, వార్నర్ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ, "మరో అతిపెద్ద సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్" అని వ్యాఖ్యానించగా, వార్నర్ స్పందించాడు. "ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు ఆ పాట, డ్యాన్స్ చాలా నచ్చాయి" అని ట్వీట్ చేశాడు.