విదేశాల నుంచి శంషాబాద్ చేరుకున్న ఏపీ వాసుల ఇబ్బందులు!
- హైదరాబాద్ లోనే క్వారంటైన్ చేస్తామన్న తెలంగాణ
- దీంతో, అక్కడే ఏపీ వాసులు ఉండాల్సిన పరిస్థితి
- పెయిడ్ క్వారంటైన్ మాత్రమే కల్పిస్తున్న ప్రభుత్వం
కాగా, ఏపీకి చెందిన వారికి వెసులు బాటు కల్పించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ వాసులు ఉన్న విమానాలను నేరుగా విశాఖ, తిరుపతి, విజయవాడకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.