వ్యక్తిగత సహాయకురాలికి పాజిటివ్... ఇవాంకా ట్రంప్ కు కరోనా పరీక్షలు
- అమెరికా వైట్ హౌస్ లో ముగ్గురికి కరోనా
- కరోనా బారినపడిన ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలు
- కొన్నివారాలుగా ఇవాంకాకు దూరంగా ఉన్న సహాయకురాలు
అమెరికాలో కరోనా కట్టడికి ఆంక్షలు అమల్లో ఉన్నందున రెండు నెలలుగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విధులు నిర్వర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ తో పాటు ఆమె భర్త జారెడ్ కుష్నర్ కు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిద్దరికీ కరోనా లేదని తేలిందని సీఎన్ఎన్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.