విశాఖ గ్యాస్ లీక్పై కాసేపట్లో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం
- జాతీయ విపత్తు నియంత్రణ సంస్థ అధికారులతో భేటీ
- పలు సూచనలు చేయనున్న ప్రధాని
- ఎన్డీఎంఏ అధికారులతో మాట్లాడానన్న అమిత్ షా
కాగా, గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 'విశాఖ ఘటన నన్ను కలచివేసింది. నేను ఎన్డీఎంఏ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికారులతోనూ మాట్లాడాను. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాము. విశాఖపట్నం ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని అమిత్ షా అన్నారు.