Wed 12:40 నటి మీరా చోప్రా తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నటి ట్వీట్‌కు పోలీసుల స్పందన ఢిల్లీలోని పోలీస్ కాలనీలోనే ఘటన బంగారం, వాన, గ్రీకువీరుడు సినిమాల్లో నటించిన మీరా చోప్రా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు Read full story
Fri 22:08 హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్! అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలు గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు ఈ సంవత్సరం మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా Read full story
Fri 22:05 ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం! మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు Read full story
Fri 21:53 వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన మూడు రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు, లోకేష్ పర్యటన జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన లక్ష్యం Read full story
Fri 21:37 19 ప్లాట్లు, 2 ఎకరాల్లో ఫామ్ హౌస్... మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్టు ఉదయం నుంచి ఆయన కార్యాలయం సహా 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు వనస్థలిపురం, మణికొండ, మజీద్‌కొండ ప్రాంతాల్లో రూ.4.46 కోట్ల విలువైన 19 ప్లాట్లు గుర్తింపు రూ.1.2 కోట్ల విలువైన 3 ఇళ్లను గుర్తించిన అధికారులు Read full story
Fri 21:35 ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. ఛేజింగ్ లో ఆర్సీబీ నిలిచేనా? హైదరాబాద్‌లో ఆర్సీబీపై చెలరేగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలు బెంగళూరు ముందు 256 పరుగుల కఠిన లక్ష్యం Read full story
Fri 21:17 రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే! శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు కండ్రిగలో 'సంజీవని' ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పార్టీ కేడర్‌తోనూ ప్రత్యేక సమావేశం Read full story
Fri 21:16 ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిన్న 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత రోహిణి కార్తె కంటే ముందే మండుతున్న ఎండలు తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Fri 21:05 'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్ సత్యదేవ్ కథానాయకుడిగా కొత్త సినిమా 'సమవర్తి' ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అజయ్ నాగ్ వి దర్శకత్వం Read full story
Fri 20:56 టెక్నాలజీలో టాప్ ఎవరు? అమెరికాను దాటేసిన ఆసియా దేశం ప్రపంచంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితా విడుదల దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితం సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది పరిశోధన, అభివృద్ధి (R&D)పై చేసే ఖర్చు ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయం పునరుత్పాదక ఇంధనం, ఫార్మా రంగాల్లో యూరప్ దేశాల ఆధిపత్యం Read full story