కేసీఆర్ స్వయంగా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది: బండ్ల గణేశ్
- నిన్న మీడియాతో మాట్లాడిన కేసీఆర్
- అందరికీ మంచి చెప్పి వెళ్లినట్టుగా ఉంది
- ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన బండ్ల గణేశ్
"గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన స్వయానా ఇంటికి వచ్చి అందరికీ మంచి చెప్పి వెళ్లినట్టు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గతంలోనూ కేసీఆర్ మీడియాతో మాట్లాడిన వేళ, బండ్ల గణేశ్, ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టిన సంగతి తెలిసిందే.