కరోనా ఎఫెక్ట్... తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల్లేకుండానే పై తరగతులకు!
- మే 7వరకు రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్
- వార్షిక పరీక్షలు ఉండవన్న పాఠశాల విద్యాశాఖ
- అన్ని పాఠశాలలకు వర్తిస్తుందంటూ ఉత్తర్వులు
మే 7వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు.