శబ్ద కాలుష్యంతో కేన్సర్.. తాజా అధ్యయనంలో వెల్లడి
- జర్మనీలో జరిగిన పరిశోధనలో వెల్లడి
- జన్యువులలో మార్పులకు కారణం అవుతున్న శబ్దాలు
- నాలుగు రోజులు కూడా విమాన శబ్దాలను తట్టుకోలేకపోయిన ఎలుకలు
ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసినట్టు అధ్యయనకారులు వెల్లడించారు. నాలుగు రోజులు కూడా విమాన శబ్దాలను ఎలుకలు తట్టుకోలేకపోయాయని, వాటిలో హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతోపాటు కేన్సర్‌కు కారణమయ్యే డీఎన్ఏ దెబ్బతిన్నదని గుర్తించినట్టు పరిశోధనలకు నేతృత్వం వహించిన మథాయాస్ ఉల్జే వెల్లడించారు.