కరోనా పాజిటివ్ అని తేలడంతో క్యాన్సర్ పేషెంట్ డిశ్చార్జి
- క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి
- కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు
- కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఎయిమ్స్ కు తరలింపు
అయితే కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో వైరస్ టెస్టు చేశారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో అపోలో వర్గాలు అతడ్ని డిశ్చార్జి చేశాయి. అతడికి కరోనా ఉందని తెలుసుకున్న అధికారులు రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించారు. అంతేకాదు, ఆ క్యాన్సర్ రోగి కుటుంబంలోని ఐదుగురిని ఐసోలేషన్ లో ఉంచారు. చమన్ విహార్ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధనం చేశారు.