చిరూతో 'రౌడీ అల్లుడు' వంటి సినిమా చేయాలనుంది: హరీశ్ శంకర్
- మాస్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్
- పవన్ కల్యాణ్ తో రెండోసారి
- చరణ్ తోను చేయాలనుందన్న హరీశ్
త్వరలో పవన్ తో మరో సినిమా చేయనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చిరంజీవిగారితో కూడా సినిమా చేయాలనుంది. ఆయన క్రేజ్ కి తగినట్టుగా 'రౌడీ అల్లుడు' తరహా ఎంటర్టైనర్ ను రూపొందించాలనుంది. తప్పకుండా ఆ ప్రయత్నం నెరవేరుతుందనే అనుకుంటున్నాను. ఇక చరణ్ తోను ఒక సినిమా చేస్తే, మెగా హీరోలందరితోను చేసిన సంతృప్తి కలుగుతుంది" అని చెప్పుకొచ్చాడు.