నాగపూర్ లో దారుణం... తండ్రిని గొంతు కొరికి చంపిన జిమ్ ట్రైనర్
- సినిమా డైలాగులు చెబుతూ కిరాతక హత్య
- జననావయవాలను కోసేసిన వైనం
- హడలిపోయిన తల్లి, సోదరి
ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన తల్లి, సోదరి వణికిపోయారు. వారిని కూడా విక్రాంత్ బెదిరించాడు. కాగా, హత్య సందర్భంగా విక్రాంత్ సినిమా డైలాగులు చెబుతూ దారుణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు బలాఢ్యుడు కావడంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఐదుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.