ఇది ఒక జర్నలిస్టుపై మాత్రమే జరిగిన దాడి కాదు: నారా లోకేశ్

23-04-2020 Thu 13:32 | Andhra
  • అర్నబ్ పై దాడిని ఖండించిన లోకేశ్
  • ప్రెస్ స్వేచ్ఛపై జరిగిన దాడి ఇది
  • ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి ఘటనలు క్షమించరానివి
రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్ గోస్వామి దంపతులపై నిన్న అర్ధరాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని స్టూడియో నుంచి ఆయన తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే, వారికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఆయనపై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండిస్తున్నారు. అర్నబ్  గోస్వామి దంపతులపై జరిగిన దాడిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.

'అర్నబ్ గోస్వామిపై జరిగిన దాడి కేవలం ఓ జర్నలిస్టుపై జరిగిన దాడి కాదు.. ప్రెస్ స్వేచ్ఛపై జరిగిన దాడి ఇది. ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి ఘటనలు క్షమించరానివి' అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ దాడికి పాల్పడింది కాంగ్రెస్‌ యువ నాయకులేనని అర్నబ్ గోస్వామి ఓ వీడియో పోస్ట్ చేసి ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబానిదే బాధ్యతని పేర్కొన్నారు. 
Nara LokeshTelugudesamarnab

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more