ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాయిదా... కొత్త తేదీ మే 3 తర్వాత వెల్లడించనున్న కేంద్రం
    Sun 20:49

    యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాయిదా... కొత్త తేదీ మే 3 తర్వాత వెల్లడించనున్న కేంద్రం

    • మే 31న ప్రిలిమ్స్
    • మే 3 వరకు దేశంలో లాక్ డౌన్
    • కరోనా ప్రభావంతో ప్రిలిమ్స్ మరొక రోజు నిర్వహించాలని నిర్ణయం
    Read full story
  • మోదీ పర్యటన ఎఫెక్ట్.. మహానాడు వేదికపై ఉత్కంఠ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్పు?
    Thu 15:48

    మోదీ పర్యటన ఎఫెక్ట్.. మహానాడు వేదికపై ఉత్కంఠ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్పు?

    • టీడీపీ మహానాడు వేదికపై వీడని ఉత్కంఠ
    • శ్రీకాకుళం బదులు నెల్లూరులో నిర్వహించే యోచనలో అధిష్ఠానం
    • ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మార్పుపై టీడీపీలో చర్చ
    • నెల్లూరులో అనువైన ప్రాంతాలపై పార్టీ నేతల పరిశీలన
    • వేదిక మార్పుపై త్వరలో సీఎం చంద్రబాబు తుది నిర్ణయం
    Read full story
  • ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్
    Thu 15:45

    ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్

    • పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో వినేశ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
    • బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్ కోర్టు
    • కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు
    Read full story
  • ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షన్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా!
    Thu 15:34

    ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షన్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా!

    • ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచే ప్రతిపాదన
    • ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యంపై కసరత్తు
    • చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ సుముఖం
    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ చేసి రికార్డు
    • పాత పీఎఫ్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు 'ఈ-ప్రాప్తి' పోర్టల్ ప్రారంభం
    Read full story
  • ఐపీఎల్‌లో భారీగా పరుగులు... ఇది వ్యాపారమన్న ముత్తయ్య మురళీధరన్
    Thu 15:30

    ఐపీఎల్‌లో భారీగా పరుగులు... ఇది వ్యాపారమన్న ముత్తయ్య మురళీధరన్

    • ప్రస్తుత సీజన్‌లో సులభంగా నమోదవుతున్న 200 పరుగులు
    • స్పాన్సర్లు, వ్యూయర్‌షిప్ అవసరమన్న మురళీధరన్
    • బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్ ఉంటుందన్న మురళీధరన్
    Read full story
  • సినిమాల్లోకి మంజుల మనవరాలు.. 'అగధ'తో ఎంట్రీ
    Thu 15:18

    సినిమాల్లోకి మంజుల మనవరాలు.. 'అగధ'తో ఎంట్రీ

    • అగధ' సినిమాతో నటిగా పరిచయమవుతున్న జోవికా విజయ్ కుమార్
    • అలనాటి మేటి నటి మంజుల మనవరాలు, వనిత కుమార్తె ఈమె
    • జోవికా పాత్ర 'హరిణి' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్
    • తల్లి వనితను పరిచయం చేసిన ఎం.ఎస్. రాజే జోవికాను కూడా లాంచ్ చేస్తున్న వైనం
    • పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం
    Read full story
  • వేంపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు
    Thu 15:17

    వేంపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

    • చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసు
    • అంబటిని విచారించిన సీఐ నరసింహులు
    • వేంపల్లి నుంచి పులివెందులకు అంబటి పయనం
    Read full story
  • రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్!
    Thu 15:05

    రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్!

    • మే 1 నుంచి అమల్లోకి రానున్న పలు ఆర్థిక, నియంత్రణ పరమైన మార్పులు
    • ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కీలక మార్పులు
    • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై పెరగనున్న లేట్ పేమెంట్ ఫీజులు.. మారనున్న ఫీజు మినహాయింపు రూల్స్
    • ఆన్‌లైన్ గేమింగ్ కోసం కఠినమైన కొత్త చట్టం, ప్రత్యేక అథారిటీ ఏర్పాటు
    • సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల సవరణకు అవకాశం
    Read full story
  • ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ
    Thu 15:01

    ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ

    • కేసుల నిమిత్తం కడప జిల్లాకు వచ్చిన అంబటి
    • జగన్ ను మళ్లీ సీఎం చేసేంత వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ 
    • ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా తగ్గేదే లేదని వ్యాఖ్య
    Read full story
  • 'టెన్త్‌'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు
    Thu 14:56

    'టెన్త్‌'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు

    • నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల 
    • విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక
    • సమష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్
    • గతేడాది 81.1% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 85.25 శాతానికి చేరిక
    • ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి మెరుగుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV