01 Thu 17:56 ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదన్న బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ లాక్ డౌన్ వల్ల ఒడిశా కూలీలు నెల్లూరులో చిక్కుకుపోయారు ఈ విషయమై ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదు ఆ కూలీలు కాలినడకన ఒడిశాకు రావాలని నిర్ణయించుకున్నారు
02 Tue 09:09 నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్ నాదల్ పడిన బాధ తెలియక మ్యాచ్‌ల సమయంలో అరిచానన్న ధనుష్ నాదల్ ఆన్-కోర్ట్ అలవాట్లు మూఢనమ్మకాలు కాదని, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులని వెల్లడి లెక్కలు వేరే చెప్పినా తన వ్యక్తిగత 'GOAT' నాదలేనని స్పష్టం చేసిన నటుడు
03 Tue 09:05 భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అతని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే! భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ రూ.3,542 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కింగ్ కోహ్లీ షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలను అధిగమించిన వైనం ప్యూమా, ఆడీ వంటి గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాలు ఐపీఎల్ టైటిల్ విజయం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ప్రధాన కారణాలు
04 Tue 09:02 హనీమూన్‌కు ఫ్యామిలీని తీసుకెళ్లిన భర్త.. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య! హనీమూన్ ట్రిప్‌కు అత్తమామలు, ఆడపడుచులను తీసుకెళ్లిన భర్త ఏకాంతం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య కుటుంబ సంతోషం కోసమే తీసుకెళ్లానంటూ సమర్థించుకున్న భర్త సంబంధాన్ని కాపాడుకునేందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సయోధ్య కుదరకపోవడంతో విడాకుల వైపు మొగ్గుచూపుతున్న నూతన దంపతులు
05 Tue 08:55 ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది' భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల బాడీ ఆబ్జెక్టిఫికేషన్‌పై ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం పుష్ప, కేజీఎఫ్ తరహాలోనే 'పెద్ది' చిత్రంలోనూ హీరోయిన్ గ్లామర్‌కే ప్రాధాన్యం జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కెమెరా యాంగిల్స్‌పై విమర్శకుల అభ్యంతరం వివాదాస్పద సీన్ల తొలగింపు.. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లతో 'పెద్ది' రికార్డు
06 Tue 08:47 వాంఖడేలో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో.. బంతితో, బ్యాట్‌తో విధ్వంసం! టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన బౌలింగ్‌లో 11 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టిన అర్జున్ బ్యాటింగ్‌లో 34 బంతుల్లోనే 66 పరుగులతో నాటౌట్ అతని ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఏఆర్‌సీఎస్ అంధేరి ఘన విజయం అర్జున్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
07 Tue 08:44 మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి పురస్కారం జమ్మూ కశ్మీర్‌లో సాహసానికి గాను మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం ప్రదానం ఏడుగురు పౌరులను చంపిన A++ కేటగిరీ ఉగ్రవాదిని మట్టుబెట్టిన మేజర్ అస్సాంకు చెందిన మేజర్ కలితాను అభినందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
08 Tue 08:30 మహాయుతి కూటమిలో కలకలం.. ఏక్‌నాథ్ షిండేకు ఘోర అవమానం! 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దక్కని ఆహ్వానం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూటమిలో క్రెడిట్ వార్‌పై శివసేన ఆగ్రహం అదానీ గ్రూప్, సీఐడీసీవోలకు సీఎంవో షోకాజ్ నోటీసులు
09 Tue 08:26 పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన పసిడి రేటు హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,680గా నమోదు కిలో వెండి ధర రూ. 2,69,900గా నమోదు ఇటీవలి గరిష్టాల నుంచి కిందకు దిగివస్తున్న పసిడి ధరలు
10 Tue 08:24 హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు బిగ్ షాక్.. భారతీయ టెకీలకు భారీ ఊరట ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు రద్దు ఫీజు పెంపు చట్టవిరుద్ధమైన పన్ను అన్న ఫెడరల్ కోర్టు కాంగ్రెస్ ఆమోదం లేదని న్యాయస్థానం స్పష్టీకరణ ఫీజు పెంపు నిర్ణయంతో హెచ్-1బీ దరఖాస్తులు 38.5% తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్లడి ఈ ఫీజును సవాలు చేస్తూ 20 డెమొక్రాటిక్ రాష్ట్రాలు కోర్టులో దావా వేసిన వైనం