ఆరోగ్యశ్రీ కార్డు లేదా...చింత వద్దంటున్న పథకం నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్
- సీఎం సహాయ నిధి కింద వైద్యం
- వ్యాధి వివరాల ధ్రువపత్రం, గుర్తింపు కార్డు ఉంటే చాలు
- ప్రకటించిన జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాగార్జున
దీంతో ఆసుపత్రుల్లో వైద్యం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇకపై జిల్లా కేంద్రంలోనే అనుమతి తీసుకోవచ్చని చెప్పారు డాక్టర్ నాగార్జున . రోగానికి సంబంధించిన ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డు పాస్‌పోర్టు ఫొటోతో వస్తే ఉచిత వైద్యానికి అనుమతిస్తామని తెలిపారు.