ఒక పద్ధతి ప్రకారం లాక్ డౌన్ ను ఎత్తివేయాలి: జయప్రకాశ్ నారాయణ
- కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నారు
- పెద్ద ఎత్తున కరోనా టెస్టింగ్ జరపాలి
- పెద్ద వాళ్లను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలి
మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా కరోనా టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని అన్నారు. పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడకుండా చూడాలని చెప్పారు. 130 కోట్ల జనాభాలో 200 మంది మరణించడం పెద్ద సంఖ్య కాదని అన్నారు.