ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మీరంతా ఈ రోజు ఒక పూట భోజనం మానేయాలి: పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ పిలుపు
    01 Mon 11:09

    మీరంతా ఈ రోజు ఒక పూట భోజనం మానేయాలి: పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ పిలుపు

    • బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సూచన
    • కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా ఈ పని చేయాలన్న మోదీ
    • ప్రతి కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని నడ్డా పిలుపు
  • ఆలస్యమైన రుతుపవనాలు... ముంబైలో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు
    02 Tue 22:47

    ఆలస్యమైన రుతుపవనాలు... ముంబైలో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు

    • ముంబైని వెంటాడుతున్న నీటి కష్టాలు... 10.35 శాతానికి పడిపోయిన నిల్వలు
    • పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 20 శాతం నీటి కోత విధింపు
    • స్విమ్మింగ్ పూల్స్, నిర్మాణాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేత
    • రుతుపవనాల ఆలస్యంతో రిజర్వాయర్లలో అడుగంటిన నీరు
    • ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని బృహన్ ముంబై కార్పొరేషన్ విజ్ఞప్తి
  • చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!
    03 Tue 22:36

    చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!

    • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు
    • వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు
    • పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి
    • రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. డ్రోన్లతో జల్లెడ
    • ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటన
  • ట్రెడ్‌మిల్‌ను రివర్స్‌లో వాడేస్తున్న బుట్టబొమ్మ!
    04 Tue 22:24

    ట్రెడ్‌మిల్‌ను రివర్స్‌లో వాడేస్తున్న బుట్టబొమ్మ!

    • ట్రెడ్‌మిల్‌పై రివర్స్‌లో నడుస్తూ కనిపించిన పూజా హెగ్డే
    • తన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి
    • ఫిట్‌నెస్ కోసం నిరంతరం కష్టపడతానంటున్న బుట్టబొమ్మ
    • ఇటీవలే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంతో పలకరించిన పూజా
  • అమెరికా-ఇరాన్ ఒప్పందంలో తెరవెనుక చక్రం తిప్పిన ఖతార్!
    05 Tue 22:23

    అమెరికా-ఇరాన్ ఒప్పందంలో తెరవెనుక చక్రం తిప్పిన ఖతార్!

    • అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
    • ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించిన ఖతార్
    • తిరిగి ప్రారంభం కానున్న హర్మూజ్ జలసంధి రవాణా
    • జెనీవాలో ఒప్పందంపై అధికారికంగా సంతకాలకు సన్నాహాలు
    • ప్రారంభ దశలో మధ్యవర్తిత్వం నెరిపిన పాకిస్థాన్
  • అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు
    06 Tue 22:09

    అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు

    • సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో
    • హాజరైన సీఎం చంద్రబాబు
    • 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీకి పేటెంట్ ఉందన్న సీఎం
    • విశాఖ సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షో
    • పెట్టుబడులకు ఏపీ అత్యంత సురక్షితమైన ప్రాంతమని వెల్లడి
  • 'డార్క్ ఫ్లీట్' నౌకల్లో కొత్త ప్రమాదం.. బయటపెట్టిన యూఎస్ కోస్ట్ గార్డ్
    07 Tue 22:03

    'డార్క్ ఫ్లీట్' నౌకల్లో కొత్త ప్రమాదం.. బయటపెట్టిన యూఎస్ కోస్ట్ గార్డ్

    • అక్రమ ఆయిల్ ట్యాంకర్లలో సైబర్ ముప్పును గుర్తించిన యూఎస్ కోస్ట్ గార్డ్
    • పైరేటెడ్ సాఫ్ట్‌వేర్, మాల్‌వేర్ వాడకంతో పెరిగిన ప్రమాదం
    • రిమోట్ కంట్రోల్‌తో నౌకలను హైజాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిక
    • భారీ పేలుళ్లు, ఆయిల్ లీక్‌లకు దారితీయగలదని ఆందోళన
  • సర్వే శాఖ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. ఏసీబీ దాడుల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలో బంగారం సీజ్
    08 Tue 21:58

    సర్వే శాఖ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. ఏసీబీ దాడుల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలో బంగారం సీజ్

    • భూపరిపాలన శాఖ అధికారి నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు
    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆకస్మిక దాడులు
    • రూ.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు వెల్లడి
    • అధికారి నరహరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ
  • ఆ పాటలో ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది: తమన్నా
    09 Tue 21:37

    ఆ పాటలో ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది: తమన్నా

    • 'జైలర్' లో సూపర్ హిట్టయిన 'నువ్వు కావాలయ్యా' సాంగ్
    • ఆ సాంగ్‌లో తన పెర్ఫార్మెన్స్ పై అసంతృప్తిగా ఉన్నానన్న తమన్నా
    • ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించిందని వెల్లడి
    • ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో ఆసక్తికర విషయాల వెల్లడి
    • ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో 'వ్వాన్', 'రాగిణి 3' చిత్రాల్లో నటిస్తున్న తమన్నా
  • నీట్ ఆత్మహత్యలు: బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్
    10 Tue 21:34

    నీట్ ఆత్మహత్యలు: బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్

    • నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆత్మహత్యలు
    • బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
    • ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి
    • నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది కుటుంబానికి పరామర్శ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV