తాత గారితో చిన్నప్పటి గల్లా జయదేవ్ ఎలా ఉన్నాడో చూడండి!
- తాతయ్యతో తాను కలిసివున్న ఫొటో షేర్ చేసిన జయదేవ్
- ఆయనే తన మార్గదర్శి అంటూ ట్వీట్
- శతజయంతి సందర్భంగా నివాళులు
దీనిపై గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. "ఇవాళ మేం మా తాతగారైన రాజగోపాలనాయుడు శతజయంతి వేడుక జరుపుకుంటున్నాం. ఆయనకు అత్యంత గౌరవభావంతో నివాళులు అర్పిస్తున్నాను. నా ఎదుగుదలకు ఆయన నేర్పిన జీవితపాఠాలే సోపానాలు అయ్యాయి. నా మార్గదర్శిగా నిలిచినందుకు థాంక్యూ తాతయ్యా!" అంటూ స్పందించారు.