01 Sun 16:10 గుర్తింపు కార్డులు లేని సినీ కార్మికులకు ‘జార్జిరెడ్డి’ చిత్ర యూనిట్ సాయం లాక్ డౌన్ నేపథ్యంలో పేద సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ 10 రోజులకు సరిపడా కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేత: సామాజిక స్పృహతో వ్యవహరించాలి: నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి
02 Thu 08:57 బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి! బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికి కోసం పాకిస్థాన్ నౌకాదళం సన్నాహాలు చైనా నుంచి కొనుగోలు చేసిన సరికొత్త హ్యాంగర్ క్లాస్ జలాంతర్గామి కరాచీకి చేరిక రహస్యంగా తిరిగేలా, ఎక్కువ కాలం నీటిలో ఉండేలా అత్యాధునిక సాంకేతికత బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో సంబంధాలను వాడుకుంటూ భారత్‌కు సవాల్ విసిరే వ్యూహం
03 Thu 08:41 ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని సహించబోమన్న మంత్రి సత్యకుమార్ గత నెలలోనూ 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం మరో 118 మంది వైద్యులు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తింపు
04 Thu 08:21 శ్రీలంకలో ఘటనతో గుణపాఠం.. వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ? వైభవ్‌కు స్లెడ్జింగ్ ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ అవసరమంటున్న క్రీడా నిపుణులు శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు దూకుడుగా స్పందించి వార్తల్లో నిలిచిన వైనం ప్రతిభతో పాటు మానసిక దృఢత్వం కూడా కీలకమని నిపుణుల విశ్లేషణ యువ ఆటగాళ్ల కోసం ఎన్‌సీఏలో ఇప్పటికే మానసిక శిక్షణా కార్యక్రమాలు
05 Thu 08:04 దివ్యాంగురాలైన భార్యను వీపుపై మోస్తూ కలెక్టరేట్‌కు.. పదేళ్ల అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యం! వికలాంగురాలైన భార్యను వీపుపై మోస్తూ ప్రజా వినతుల విచారణకు వచ్చిన భర్త రేషన్, సంక్షేమ పథకాల కోసం పదేళ్లుగా సాగుతున్న పేద కుటుంబం పోరాటం అధికారుల నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన అంత్యోదయ రేషన్ కార్డు రద్దు ఇంటి నిర్మాణం, ఇతర ప్రభుత్వ సహాయాలు అందడం లేదని బాధితుల ఆవేదన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్
06 Thu 07:59 న్యాయమూర్తుల నియామకాలు.. తెరపైకి మళ్లీ స్థానికత అంశం హైకోర్టు జడ్జీల నియామకాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ హైకోర్టు వద్ద ధర్నా చేపట్టిన తెలంగాణ న్యాయవాదులు స్థానికేతరుల పేర్లను పరిశీలించవద్దంటూ ఏకగ్రీవ తీర్మానం ఏపీకి చెందిన న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆందోళన
07 Thu 07:50 తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,090 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడిపై తగ్గిన ప్రభావం దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు నమోదు
08 Thu 07:48 అంతరించిపోతున్న పక్షి జాతికి పునర్జన్మ.. రాజస్థాన్‌లో మూడు కొత్త పిల్లల జననం! 94కు చేరిన బ్రీడింగ్ సెంటర్లలోని పక్షుల మొత్తం సంతతి కృత్రిమ గర్భధారణ ద్వారా రెండు, సహజసిద్ధంగా ఒక పిల్ల జననం అంతరించిపోతున్న జాతిని కాపాడేందుకు ఫలించిన ప్రయత్నాలు
09 Thu 07:42 యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ‘ఇంటింటా యోగా’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్లు విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, యోగా గురు బాబా రామ్‌దేవ్ ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయింపు
10 Thu 07:27 నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం! మైనర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కాన్పూర్ జ్యువెలర్ అరెస్ట్ స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అఘాయిత్యం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి గతంలోనూ ఇలాంటి నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి