లాక్డౌన్ మరో 9 రోజులు మాత్రమే: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్
- అప్పటి వరకు ప్రజలు నిబంధనలు పాటించాలి
- ఇదే స్ఫూర్తితో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
- పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడ పోలీసులు మరింత కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, గుంటూరులో 30 మంది కరోనా బాధితులు ఉండగా, కృష్ణా జిల్లాలో 28 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.