మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- ఇవాళ కోట్ల సుజాతమ్మ జన్మదినం
- ఏమాత్రం భేషజం లేని వ్యక్తి అంటూ కొనియాడిన చంద్రబాబు
- నిండునూరేళ్లు వర్ధిల్లాలంటూ ఆకాంక్ష
ఇక ముందు కూడా జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కోట్ల సుజాతమ్మ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.