Thu 08:28 కరోనాకు మందు కనిపెట్టామన్న 'డిస్ట్రిబ్యూటెడ్ బయో'... ఆరు నెలల్లోనే అందుబాటులోకి! సార్స్ ను నిర్వీర్యం చేసిన యాంటీ బాడీస్ పనిచేశాయి ఎస్ - ప్రొటీన్ కణాలను అంతం చేస్తే కరోనా వైరస్ అంతం సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం Read full story
Fri 18:22 అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలు... విద్యార్థులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావలా వడ్డీకే రుణాలు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు బుడగజంగాలకు ఎస్సీలకు వర్తించే అన్ని ప్రయోజనాలు వర్తింపు సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష Read full story
Fri 18:13 హిందీలో అవకాశాలు లేనివారే సౌత్ వైపు వెళతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది: సమీరారెడ్డి తనను దక్షిణాది సినిమాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారన్న సమీరారెడ్డి దక్షిణాది స్టార్లతో పనిచేయడం తన తండ్రికి గర్వకారణమని వెల్లడి ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్య Read full story
Fri 18:11 ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు... రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి: గవర్నర్‌కు స్టాలిన్ సూచన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని గవర్నర్‌ను కోరిన స్టాలిన్ ఎన్నికల ఫలితాలు వెలువడి, పాత అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో వినతి ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాష్ట్ర సంక్షేమానికి ఇది అత్యవసరమని వెల్లడి ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని డీఎంకే తరఫున స్పష్టం చేసిన స్టాలిన్ Read full story
Fri 18:04 విజయ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. కాంగ్రెస్ కు 2, వామపక్షాలకు 2 మంత్రిపదవులు? తమిళనాడులో చరిత్ర సృష్టించిన విజయ్.. తొలి సంకీర్ణ ప్రభుత్వం అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచిన టీవీకే కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నటుడు విజయ్! Read full story
Fri 18:04 పుదుచ్చేరిలో... ఐదోసారి సీఎం అవుతున్న రంగస్వామి పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఘన విజయం 5 స్థానాలకు పరిమితం అయిన డీఎంకే 12 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన రంగస్వామి పార్టీ Read full story
Fri 17:43 నిఖిల్ 'స్వయంభు' షూటింగ్.. అడవిలో కొండపై చిక్కుకుపోయిన చిత్ర బృందం! 'స్వయంభు' షూటింగ్‌లో భయానక అనుభవాన్ని పంచుకున్న దర్శకుడు మారేడుమిల్లి అడవుల్లో వర్షం కారణంగా చిక్కుకుపోయిన చిత్ర బృందం పుష్ప షూటింగ్ ప్రాంతంలోనే చిత్రీకరణ జరిపినట్లు వెల్లడి క్లైమాక్స్ కోసం 100 అడుగుల పొడవైన బ్రిడ్జి సెట్ నిర్మాణం 2026 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Fri 17:42 హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. ఆ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయవద్దు! ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆంక్షలు రేపు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు అమల్లో ఆంక్షలు డ్రోన్లు, పారా గ్లైడర్లను ఎగురవేయడం నిషేధం Read full story
Fri 17:26 వేసవి కదా అని స్విమ్మింగ్ పూల్‌కు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకు గాగుల్స్ ఉపయోగించాలని వైద్యుల సూచన దగ్గు, జలుపు వంటి లక్షణాలు ఉంటే స్విమ్మింగ్ పూల్‌కు దూరంగా ఉండాలి కళ్లకు దురదగా అనిపిస్తే ఐడ్రాప్స్ వాడాలని సూచన Read full story
Fri 17:23 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది! ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు రూ. 99,999కే Samsung Galaxy S25 Ultra 5G Read full story