సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ మృతి... బోరున విలపించిన సల్మాన్!
- కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న అబ్దుల్లా
- చికిత్స పొందుతూ మృతి
- విచారం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు
కాగా, అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్ అయిన అబ్దుల్లా, సల్మాన్ తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యమూ జిమ్ కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు.