ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్
    01 Thu 17:28

    తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్

    • కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలు
    • విరాళాలతో స్పందిస్తున్న సెలబ్రిటీలు
    • ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం
  • చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్
    02 Sat 10:54

    చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్

    • ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం
    • కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, బాబా రాందేవ్
    • అమరావతి దేవతల రాజధాని అని కొనియాడిన బాబా
  • దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? కారణం ఇదేనట!
    03 Sat 10:53

    దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? కారణం ఇదేనట!

    • శరీరం నుంచి వెలువడే వాసనే ప్రధాన కారణం
    • కార్బన్‌డైఆక్సైడ్‌ను దూరం నుంచే గుర్తించే దోమలు
    • గర్భిణులను ఎక్కువగా టార్గెట్‌ చేసే అవకాశం
    • బ్లడ్‌ గ్రూపుతో సంబంధం లేదన్న నిపుణులు
    • బీర్‌ తాగిన వారిపై ఎక్కువ ఆకర్షణ
  • ఎండలు దంచికొడుతున్నా 77 శాతం మంది భారతీయుల్లో ‘డి’ విటమిన్ లోపం!
    04 Sat 10:50

    ఎండలు దంచికొడుతున్నా 77 శాతం మంది భారతీయుల్లో ‘డి’ విటమిన్ లోపం!

    • జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ప్రకటించిన ఐఎంఏ 
    • దేశంలో సమృద్ధిగా సూర్యరశ్మి.. అయినా దక్కని ‘డి’ విటమిన్
    • పట్టణ జీవనశైలి, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం,  చర్మ రంగు వల్ల తగ్గుతున్న విటమిన్-డి ఉత్పత్తి 
    • రోజూ 15-30 నిమిషాల పాటు ఎండలో గడపాలని నిపుణుల సలహా 
    • విటమిన్ -డి లోపంతో ఆస్టియోపోరోసిస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు
  • అంగారకుడిపై కొత్త రహస్యం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన రాయి!
    05 Sat 10:26

    అంగారకుడిపై కొత్త రహస్యం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన రాయి!

    • అంగారకుడి ఉల్క శకలంలో కొత్త రకం రాయి
    • తొలిసారిగా గార్నెట్‌ ఖనిజం గుర్తింపు
    • NWA 8171 నమూనాపై పరిశోధన
    • లేజర్‌, ఎలక్ట్రాన్‌ సూక్ష్మదర్శినులతో విశ్లేషణ
    • కోట్ల ఏళ్ల చరిత్రకు ఆధారమని అంచనా
  • 60 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన ‘లగాన్’ నటి సుహాసిని ములే!
    06 Sat 10:23

    60 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన ‘లగాన్’ నటి సుహాసిని ములే!

    • ‘సుహానా సఫర్’ పాడ్‌కాస్ట్‌లో తన ప్రేమ గురించి వెల్లడించిన సుహాసిని ములే 
    • ఫేస్‌బుక్‌లో ప్రసిద్ధ ఫిజిసిస్ట్ అతుల్ గుర్తూ ప్రొఫైల్‌ చూసి ముచ్చటపడ్డ నటి 
    • సరైన భాగస్వామి దొరకనందున దశాబ్దాల పాటు ఒంటరిగానే ఉండిపోయినట్లు వెల్లడి
    •  నవంబర్ 2010లో మొదటిసారి కలుసుకుని,  75 రోజుల్లోనే వివాహం 
    • ప్రస్తుతం 75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి 
  • మూడు నెల‌లు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టిన యువ‌తి.. తీరా బిల్లు చూసుకుంటే..!
    07 Sat 10:15

    మూడు నెల‌లు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టిన యువ‌తి.. తీరా బిల్లు చూసుకుంటే..!

    • మూడు నెలల్లో ఆహారం కోసం రూ.35,400 ఖర్చు చేశానన్న‌ గురుగ్రామ్ యువతి
    • రెడ్డిట్‌లో తన ఖర్చుల వివరాలను పంచుకోవడంతో పోస్ట్ వైరల్‌
    • ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్ల వల్లే ఈ భారీ ఖర్చని వెల్లడి
    • ఖర్చు ఎక్కువైనా భోజనం తర్వాత సంతృప్తి కలగడం లేదని ఆవేదన 
    • ఈ పోస్ట్‌తో నగరాల్లోని జీవన వ్యయం, ఆహారపు అలవాట్లపై నెటిజన్ల మధ్య చర్చ
  • ఈ 8 రకాల ఫుడ్స్ మీ బీపీని పెంచుతున్నాయి!
    08 Sat 10:12

    ఈ 8 రకాల ఫుడ్స్ మీ బీపీని పెంచుతున్నాయి!

    • బీపీపై ప్రాసెస్డ్‌ ఆహారాల ప్రభావం
    • ఎనిమిది ప్రిజర్వేటివ్‌లపై హెచ్చరిక
    • ప్యాకెట్‌ ఫుడ్‌లో వీటి అధిక వినియోగం
    • తలనొప్పి, అలసట వంటి సంకేతాలు
    • తాజా పండ్లు, కూరగాయలు మంచివి
  • ‘కొన్నిసార్లు బుర్ర ఉపయోగించి శాంతించాలి’.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక!
    09 Sat 10:09

    ‘కొన్నిసార్లు బుర్ర ఉపయోగించి శాంతించాలి’.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక!

    • హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఒత్తిడి
    • ఖతార్, ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన తాత్కాలిక సంధి 
    • అమెరికా-ఇరాన్ దౌత్య ఒప్పందాన్ని కాపాడుకునేందుకు వైట్ హౌస్ చర్యలు 
    • దాడులు ఆపినప్పటికీ దక్షిణ లెబనాన్ బఫర్ జోన్‌లోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు
  • సుదీర్ఘ నాన్‌స్టాప్ ప్రయాణం.. విమానయానంలో సరికొత్త శకం!
    10 Sat 10:06

    సుదీర్ఘ నాన్‌స్టాప్ ప్రయాణం.. విమానయానంలో సరికొత్త శకం!

    • 2027 నుంచి సిడ్నీ-లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు
    • క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ 'ప్రాజెక్ట్ సన్‌రైజ్'లో భాగంగా ఈ ప్రయాణం
    • ఒకప్పుడు ఇదే మార్గంలో ప్రయాణానికి 40 స్టాపులతో రెండు వారాలు పట్టేది
    • ఈ లాంగ్ జ‌ర్నీ కోసం వాడ‌నున్న ప్రత్యేకంగా మార్పులు చేసిన ఎయిర్‌బస్ ఏ350-1000 ఫ్లైట్స్‌
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV