ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈవీవీ కథతో రంగంలోకి 'అల్లరి' నరేశ్
    01 Fri 14:48

    ఈవీవీ కథతో రంగంలోకి 'అల్లరి' నరేశ్

    • హాస్య కథానాయకుడిగా మంచి క్రేజ్ 
    •  పరాజయాల కారణంగా తగ్గిన జోరు 
    • తండ్రి రాసుకున్న కథతో సెట్స్ పైకి  
  • సినిమా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
    02 Tue 10:35

    సినిమా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు

    • నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్
    • సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య
    • మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన
    • ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే
    • ఈ నెల‌ 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
  • బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
    03 Tue 10:27

    బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

    • తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు
    • హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి
    • ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి
    • కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు
    • ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి
  • అది ప‌విత్ర‌ రంజాన్ మాసంలో జ‌రిగిన‌ నరమేధం.. ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్
    04 Tue 10:24

    అది ప‌విత్ర‌ రంజాన్ మాసంలో జ‌రిగిన‌ నరమేధం.. ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్

    • ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
    • ఇది ఆఫ్ఘన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా వ్యాఖ్య
    • సామాన్య పౌరుల మరణాలపై ఐరాస వేదికగా ఆందోళన
    • ఐరాస నివేదికలనే ప్రశ్నించడంపై పాకిస్థాన్‌కు చురకలు
    • రంజాన్ మాసంలో పౌరుల మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్
  • ఆహార పదార్థాలకు న్యూస్‌పేపర్ వాడొద్దు.. FSSAI కీలక ఆదేశాలు
    05 Tue 10:21

    ఆహార పదార్థాలకు న్యూస్‌పేపర్ వాడొద్దు.. FSSAI కీలక ఆదేశాలు

    • పేపర్ ప్రింటింగ్ ఇంక్‌లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని హెచ్చరిక
    • వేడి, నూనె పదార్థాల వల్ల ఇంక్‌లోని సీసం ఆహారంలో కలిసే ప్రమాదం
    • ఈ నిబంధన ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
  • కరెంట్ కోతలపై ముంబై మహిళ వినూత్న నిరసన.. తలగడ పట్టుకుని విద్యుత్ ఆఫీసుకు!
    06 Tue 10:19

    కరెంట్ కోతలపై ముంబై మహిళ వినూత్న నిరసన.. తలగడ పట్టుకుని విద్యుత్ ఆఫీసుకు!

    • తీవ్రమైన ఉక్కపోతతో రాత్రంతా నిద్రలేక ఆవేదన చెందిన ఇల్లాలు
    • కరెంటు ఆఫీసులోనే నిద్రపోతానని భీష్మించుకున్న వైనం
    • అధికారుల ముందే కన్నీరు పెట్టుకుంటూ నిలదీసిన మహిళ వీడియో వైరల్ 
  • అట్టుడుకుతున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌.. పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు!
    07 Tue 10:16

    అట్టుడుకుతున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌.. పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు!

    • పీఓకే రావాలాకోట్‌లో హింసాత్మక ఘర్షణలు
    • జేఏఏసీ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం
    • అల్లర్లలో 11 మంది మృతి, 70 మందికి గాయాలు
    • 12 అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై వివాదం
    • ఇంటర్నెట్ బంద్, నిలిచిపోయిన మొబైల్ సేవలు
  • ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల నిబంధన ఎత్తివేత
    08 Tue 10:13

    ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల నిబంధన ఎత్తివేత

    • ప్రైవేట్ కాలేజీల్లో కొత్త కోర్సులకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు
    • కొత్తగా కాలేజీ పెడితే మాత్రం కార్పస్ ఫండ్ తప్పనిసరి
    • కోర్సుల అనుమతికి ప్రాంతాల వారీగా కొత్త ఫీజుల విధానం
    • ప్రతి కాలేజీకి వెబ్‌సైట్, పక్కా సమాచారం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
    • నకిలీ పత్రాలు సమర్పిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు
  • టెస్ట్ మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. తన అనుభవాన్ని పంచుకున్న స్మృతి మంధాన.. క్రికెట్‌లో కొత్త చర్చ!
    09 Tue 10:09

    టెస్ట్ మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. తన అనుభవాన్ని పంచుకున్న స్మృతి మంధాన.. క్రికెట్‌లో కొత్త చర్చ!

    • మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లపై కొత్తగా మొదలైన చర్చ
    • క్రికెట్ నిబంధనల్లో రుతుస్రావంపై స్పష్టత లేకపోవడంపై కేంద్రీకృతమైన సంభాషణ
    • క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు ఈ అంశంపై అవగాహన అవసరమన్న అభిప్రాయం
    • స్మృతి వ్యాఖ్యలతో క్రీడా నిబంధనల సమీక్షపై పాలకులపై పెరుగుతున్న ఒత్తిడి
  • శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు
    10 Tue 09:54

    శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు

    • మంత్రిత్వ శాఖలపై కొందరు సీనియర్ మంత్రుల అసంతృప్తి
    • పరిమిత అధికారాల కారణంతో బాధ్యతల స్వీకరణకు కృష్ణ బైరెగౌడ నిరాకరణ 
    • ప్రాధాన్యం గల శాఖ దక్కలేదంటూ రాహుల్ గాంధీని ఆశ్రయించిన కేహెచ్ మునియప్ప 
    • మంత్రి పదవి కోసం ఢిల్లీలో రిజ్వాన్ అర్షద్ ముమ్మర లాబీయింగ్  
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV