ఈ లేఖలు, లీకులు అందులో భాగమే: విజయసాయిరెడ్డి
- చంద్రబాబునే ఇప్పటికీ కొందరు సీఎంగా ఊహించుకుంటున్నారు
- వారు అకారణంగా భయభ్రాంతులకు గురవుతున్నారు
- తమకు రక్షణ లేదని పీడ కలలు కనడంలో వింతేమీ లేదు
- తమ యజమానికి ఏదో విధంగా సేవ చేయడానికి తంటాలు
కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వారు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.