నాగబాబుగారికి నేను ఎప్పుడూ దూరం కాదు: హైపర్ ఆది
- ఏ విషయంలోనైనా పోటీ ఉండవలసిందే
- నాగబాబుగారు మాకు కావలసిన వ్యక్తి
- అందుకే ఆయనతో నిలబడలేకపోయానన్న ఆది
ఇక నాగబాబుగారి విషయానికే వస్తే, ఆయన మా అందరికీ బాగా కావలసిన వ్యక్తి. ఆయన ఎక్కడున్నా కూడా మేమందరం బాగుండాలనే కోరుకుంటూ వుంటారు .. మెసేజ్ లు కూడా చేస్తుంటారు. నాగబాబుగారు వెళ్లిన చోట వున్న కొంతమంది వ్యక్తుల గురించి నాకు తెలిసిన నిజాల వలన, నేను ఆయనతో నిలబడలేకపోయాను. నేను ఆ షోకి .. కొంతమంది వ్యక్తులకు మాత్రమే దూరం. నాగబాబుగారికి నేను ఎప్పటికీ దూరం కాదు. ఈ విషయం ఆయనకి కూడా తెలుసు" అని చెప్పుకొచ్చాడు.