భారతీయ సంప్రదాయం ప్రకారం.. వినీ రామన్ తో ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ నిశ్చితార్థం!
- వినీ రామన్ తో నిశ్చితార్థం
- భారతీయ సంప్రదాయంలో వేడుక
- ఇండియన్ ను వివాహమాడిన రెండో ఆసీస్ క్రికెటర్ గా మ్యాక్స్ వెల్
ఇక భారత యువతిని పెళ్లాడే రెండో ఆసీస్ క్రికెటర్ గా మ్యాక్స్ వెల్ నిలవనున్నాడు. గతంలో ఆసీస్ పేసర్ షాట్ టైట్ సైతం ఇండియన్ గర్ల్ ను మనువాడిన సంగతి తెలిసిందే. 2014లో ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన షాన్ టైట్ మఘామ్ సింఘాతో ప్రేమలో పడి, ఆపై ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.