Wed 10:37 నిఖిల్ జోడీగా ప్రమోషన్ కొట్టేసిన కృతి శెట్టి 'ఉప్పెన'తో కృతి శెట్టి పరిచయం సూర్యప్రతాప్ సినిమాలో ఛాన్స్ సిఫార్స్ చేసిన సుకుమార్ Read full story
Sat 18:12 ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా వి. విజయరామరాజు నియామకం రాయపూడిలోని కార్యాలయంలో పదవిని స్వీకరించిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో తొలి సమీక్షా సమావేశం రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని వెల్లడి Read full story
Sat 18:05 నోయిడా వెళితే ప్రధాని పదవి పోతుందని నాతో చెప్పారు: నరేంద్ర మోదీ పదవులు కోల్పోతామనే భయంతో నాయకులు నోయిడాకు రావడం మానేశారన్న ప్రధాని ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు నోయిడాకు రావాలనుకుంటే నాటి సీఎం వద్దని చెప్పారన్న మోదీ "ఈ మధ్యనే ప్రధాని అయ్యారు, నోయిడాకు వెళ్లవద్దు" అని సూచించారని వెల్లడి ప్రజల ఆశీర్వాదం కోసం వెళతానని ఆ ముఖ్యమంత్రికి తాను స్పష్టం చేశానన్న మోదీ Read full story
Sat 18:03 “అల్లు అర్జున్ ఇంత గొప్ప డాన్సర్ కావడానికి నేనే కారణం”: రాధిక ఫన్నీ కామెంట్స్ అల్లు అర్జున్ డ్యాన్సింగ్ టాలెంట్ పై నటి రాధిక సరదా వ్యాఖ్యలు బన్నీ గొప్ప డ్యాన్సర్ కావడానికి తానే కారణమని చమత్కారం డ్యాన్స్ షోలో పాత సినిమా జ్ఞాపకాలను పంచుకున్న రాధిక చిన్నప్పుడు బన్నీని ఎత్తుకుని డ్యాన్స్ నేర్పించానంటూ నవ్వులు రాధిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Sat 17:51 మంత్రి పొంగులేటి కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్ నడుపుతున్నారన్న హరీశ్ మంత్రి సంస్థపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న పొంగులేటి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ Read full story
Sat 17:40 నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా ప్రకంపనలు... మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్ నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ గతేడాది జరిగిన జెన్-జీ ఉద్యమం అణచివేత కేసులో చర్యలు ఖాట్మండు వ్యాప్తంగా ప్రతిపక్ష సీపీఎన్-యూఎంఎల్ నిరసనలు అరెస్ట్ అనంతరం అస్వస్థతకు గురైన ఓలీ.. ఆసుపత్రికి తరలింపు ఈ నిర్ణయం అవివేకమంటూ మాజీ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ వ్యాఖ్య Read full story
Sat 17:28 హరీశ్ రావు సోదరుడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు మహేశ్వర్ రావు ఇసుక మాఫియాను నడిపారన్న ముఖ్యమంత్రి మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటన సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి Read full story
Sat 17:26 తమిళనాడు ఎన్నికలు: డీఎంకే అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల.. పన్నీర్‌సెల్వంకు టికెట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 164 మంది డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల కోలత్తూరు నుంచి సీఎం స్టాలిన్, చేపాక్ నుంచి ఉదయనిధి స్టాలిన్ పోటీ డీఎంకే కూటమిలో పన్నీర్‌సెల్వంకు చోటు.. బోడినాయకనూర్ నుంచి బరిలోకి ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సీనియర్ మంత్రుల్లో చాలామందికి మళ్లీ సిట్టింగ్ స్థానాలే కేటాయింపు Read full story
Sat 17:11 ఆ చిత్రాల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్' తొమ్మిది రోజుల్లో రూ.1,128 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ధురంధర్-2 రెండు సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల కలెక్షన్లు క్రాస్ టిక్కెట్ ధరలు పెంచకుండానే రికార్డు వసూళ్లు సాధిస్తున్న 'ధురందర్' Read full story
Sat 16:57 చంటి బిడ్డలతో మహిళల పోరాటం మరువలేనిది: నాదెండ్ల మనోహర్ పవన్ ను గత ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి అడ్డుకుందన్న మనోహర్ అమరావతి అనేది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని వ్యాఖ్య జగన్ అరాచకాలు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టాయని విమర్శ Read full story