దేశంలో 100కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,839 మంది మృతి
- ఇప్పటివరకు 152 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ కొవిడ్-19
- చైనాలో అత్యధికంగా 3199 మంది మృతి
- ఇటలీలో 1441, ఇరాన్‌లో 611, స్పెయిన్‌లో 196 మంది మృతి
ఇప్పటివరకు 152 దేశాలకు కరోనా వైరస్ కొవిడ్-19 విస్తరించింది. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,839 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో అత్యధికంగా 3199, ఇటలీలో 1441, ఇరాన్‌లో 611, స్పెయిన్‌లో 196, ఫ్రాన్స్‌లో 91, దక్షిణ కొరియాలో 75, అమెరికాలో 60 మంది మృతి చెందారు.