కరోనాతో హడలెత్తిపోతున్న స్పెయిన్.. ఒకే రోజు 1500 కేసుల నమోదు!
- స్పెయిన్లో శరవేగంగా విస్తరిస్తున్న వైరస్
- ఇప్పటి వరకు 120 మంది మృతి
- అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం
కాగా, శుక్రవారం నాటికి ఆ దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరుకుంది. మరోవైపు ఒకే రోజు 1500 కేసులు నమోదు కావడంతో క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. రెండు వారాలపాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించింది.