Mon 14:01 నన్ను క్షమించండి.. మీ భార్యను కౌగిలించుకున్నాను: ప్రిన్స్ హ్యారీకి లేఖ రాసిన బాలుడు స్కూల్‌కి వెళ్లి మాట్లాడిన మేఘన్ మార్కెల్ పాఠశాల విద్యార్థి మాట్లాడాక హగ్ ఇచ్చిన యువరాణి ఆమెను చూడగానే భావోద్వేగానికి లోనయ్యానన్న బాలుడు తనకే ఈ ఘటన షాకింగ్‌గా ఉందని లేఖ Read full story
Thu 09:56 తమిళనాట హైడ్రామా: 25 మంది రెబల్స్ భవిష్యత్తు అగమ్యగోచరం.. వారి ముందున్న 5 మార్గాలు ఇవే! విజయ్ ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు బలపరీక్షలో నెగ్గి అధికారం నిలబెట్టుకున్న తమిళగ వెట్రి కళగం డీఎంకేతో చేతులు కలుపుతున్నారని ఈపీఎస్‌పై రెబల్స్ ఆరోపణ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన అన్నాడీఎంకే అధిష్ఠానం Read full story
Thu 09:50 హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం! క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తితో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక మనిషి నుంచి మనిషికి సోకే వైరస్ నిధుల కొరతతో నిలిచిపోయిన హంటావైరస్ చికిత్స పరిశోధన క్లినికల్ ట్రయల్స్ దశలో ఆగిపోయిన చిలీ శాస్త్రవేత్త డాక్టర్ బరియా బృందం పరిశోధనలు మళ్లీ మొదలుపెట్టాలంటే 7 మిలియన్ డాలర్ల నిధులు అవసరం Read full story
Thu 09:37 ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్ ఢిల్లీ నాంగ్లోయ్‌లో కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్ పని నుంచి ఇంటికి వెళ్తుండగా బాధితురాలిని బస్సులోకి లాగిన దుండగులు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్ అత్యాచారానికి ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్న అధికారులు Read full story
Thu 09:33 మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కోహ్లీ.. ఇదిగో వీడియో! గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్న వైనం పాండే క్యాచ్ చూసి నివ్వెరపోయిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026కే బెస్ట్ క్యాచ్ అంటూ కామెంటేటర్ల ప్రశంస క్యాచ్ అనంతరం పాండేను ఆలింగనం చేసుకున్న కోహ్లీ Read full story
Thu 09:28 కేరళ సీఎంపై వీడిన ఉత్కంఠ... నేడే పేరు ప్రకటించనున్న కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులైనా కొనసాగిన ఉత్కంఠ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన చర్చలు సీఎం అభ్యర్థుల నివాసాల వద్ద మద్దతుదారుల భారీ కోలాహలం Read full story
Thu 09:15 ఉత్తర్‌ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం.. 54 మంది మృతి ఉత్తరప్రదేశ్‌లో పెను తుపాను సృష్టించిన బీభత్సం ఈదురు గాలులు, వర్షానికి 54 మందికి పైగా మృతి ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 16 మంది మృత్యువాత చెట్లు కూలి, గోడలు పడి పలువురి దుర్మరణం కొనసాగుతున్న సహాయక చర్యలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం Read full story
Thu 09:12 రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం! నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం రూ. 2.01 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్ విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ ప్రాజెక్టుల ద్వారా 39 వేలకు పైగా ఉద్యోగాల కల్పన ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలపై కేబినెట్ తుది నిర్ణయం Read full story
Thu 09:11 డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి.. దేశంలోనే కల్పన గ్యాంగ్ రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో కీలక పురోగతి నిందితులు దేశం దాటలేదని నిర్ధారించిన పోలీసులు పలు రాష్ట్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు ప్రధాన నిందితురాలు కల్పన సహా ముగ్గురిపై అనుమానం మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులోనూ వేగవంతమైన దర్యాప్తు Read full story
Thu 08:56 ఆపద్బాంధవులైన జవాన్లు.. డ్రైవర్‌కు సీపీఆర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్ జమ్మూ-శ్రీనగర్ హైవేపై గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్ వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్ జవాన్లు బాధితుడిని ఆసుపత్రికి తరలింపు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం జవాన్ల సేవపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు Read full story