Andhra Pradesh: ఏపీలో 103 మున్సిపల్, నగరపంచాయతీ చైర్మన్ రిజర్వేషన్ల ఖరారు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని 103 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు, ఎస్టీ జనరల్ కు ఒక స్థానం కేటాయించారు. ఎస్సీ మహిళలకు 7 స్థానాలు, ఎస్సీ జనరల్ కు 7 స్థానాలు కేటాయించారు. బీసీ మహిళలకు 17 స్థానాలు, బీసీ జనరల్ కు 17 స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 26 స్థానాలు, జనరల్ కేటగిరీకి 26 స్థానాలు ఖరారు చేశారు. ఏపీలో మార్చి 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Andhra Pradesh
Local Body Polls
Reservations
Muncipalities

More Telugu News