ట్రంప్ సమావేశానికి హాజరైన వ్యక్తికి కరోనా
- గత నెల చివరి వారంలో ఓ కాన్ఫరెన్స్‌కు హాజరైన అమెరికా అధ్యక్షుడు
- సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్థారణ
- అతను ట్రంప్‌ను తాకలేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్న శ్వేత సౌథం
దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్, ఉపాధ్యక్షుడు మైక్ పెప్స్‌తో పాటు క్యాబినెట్ సభ్యులు, శ్వేతసౌథం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ కావడం అలజడి సృష్టించింది. అయితే, బాధిత వ్యక్తి ట్రంప్, పెన్స్‌ను కలువలేదని గుర్తించడంతో అధికారులు ఊపిరిపీల్చుచుకున్నారు.