బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి వచ్చిన వ్యక్తి.. కలకలం!
- అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు
- ఆ వ్యక్తికి లైసెన్స్ కలిగిన తుపాకీ ఉన్నట్టు విచారణలో వెల్లడి
- తన జేబులో బుల్లెట్లు ఉన్నాయనే విషయాన్ని గమనించలేదన్న అక్తర్ ఖాన్
అయితే పొరపాటున బుల్లెట్లు తీయకుండానే ప్రవేశించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. విచారణ పూర్తైన తర్వాత ఎలాంటి పొరపాటు లేదని తెలుసుకుని ఆయనను విడుదల చేశామని వెల్లడించారు. పోలీసు విచారణ తర్వాత అక్తర్ ఖాన్ మాట్లాడుతూ, తన జేబులో బుల్లెట్లు ఉన్నాయనే విషయాన్ని తాను గమనించలేకపోయానని, పొరపాటున బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించానని పోలీసులకు చెప్పానని తెలిపారు.