డిగ్రీ విద్యార్థినిపై రైల్వే గార్డు అత్యాచారం.. నిందితుడిని పట్టించిన భార్య
- బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం
- విషయం తెలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
- పోలీసుల అదుపులో నిందితుడు
అక్కడితో ఆగని నిందితుడు ఈ నెల 1న బాధితురాలు చదువుకుంటున్న కాలేజీకి వెళ్లి ఫొటోలు చూపించి బెదిరించాడు. అక్కడి నుంచి ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన అనిల్ కుమార్ భార్య దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.