Mon 15:03 జమ్ములోని కూడలి పేరు 'భారత్ మాతా చౌక్'గా మార్పు! ఓల్డ్ జమ్ములోని సిటీ చౌక్ పేరు మార్పు ప్రజల్లో ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్న నగర డిప్యూటీ మేయర్ సర్క్యులర్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ కు 'అటల్ చౌక్'గా నామకరణం Read full story
Fri 15:37 మాపై వివక్ష చూపారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు అమరావతికి చట్టబద్ధత బిల్లును ఆమోదించిన పార్లమెంట్ రాజ్యసభలో తమకు 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారన్న వైసీపీ ఎంపీలు అమరావతి రైతులకు జరిగే న్యాయంపై బిల్లులో స్పష్టత లేదని విమర్శ Read full story
Fri 15:35 ఒక్క వైసీపీ తప్ప అమరావతికి దేశమంతా మద్దతు ఇచ్చింది: సీఎం చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం వైసీపీ మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయని తెలిపిన చంద్రబాబు సహకరించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు ఇకపై అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేసిన సీఎం Read full story
Fri 15:34 2047 నాటికి తెలంగాణను టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచమంతా ధరించేలా చేస్తామన్న రేవంత్ సినిమా పరిశ్రమ అవసరాలను స్థానికంగా తీర్చేలా ప్రోత్సాహం నాణ్యమైన పత్తి, మానవ వనరులు రాష్ట్రానికి ప్రధాన బలమని వెల్లడి Read full story
Fri 15:14 బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి.. కుమార్తె వివాహ వేడుకలు ప్రారంభం! బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు త్వరలో సూర్యతేజ చిలుకూరితో బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం ఘనంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహణ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బండ్ల గణేశ్ Read full story
Fri 15:09 పాక్‌లో పెట్రోల్ ధరల భారం... ప్రభుత్వానికి అండగా నిలవాలన్న షాహిద్ అఫ్రిది పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు లీటర్ పెట్రోల్ ధర రూ. 458కి చేరిక ప్రభుత్వానికి మద్దతివ్వాలంటూ ప్రజలకు అఫ్రిది పిలుపు పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన ప్రపంచ ఇంధన సంక్షోభం అఫ్రిది వ్యాఖ్యలపై మిశ్రమంగా స్పందిస్తున్న ప్రజలు Read full story
Fri 14:55 మీడియా సమావేశంలో స్వయంగా స్వీట్లు పంచిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో! అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లులకు ఆమోదం నేడు ఉండవల్లిలో మీడియా సమావేశం నిర్వహించి హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు సంతోషంతో మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు పంచిపెట్టిన సీఎం వైసీపీ వైఖరిని తప్పుబడుతూ కూటమి నిబద్ధతను చాటిన ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు స్వీట్లు పంచుతున్న వీడియోలు Read full story
Fri 14:42 టీఆర్ఎస్ పేరును ఇప్పుడు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు: కవిత తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదన్న కవిత పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని వెల్లడి బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శ Read full story
Fri 14:38 వాళ్లు నాశనం చేశారు... మేము శాసనం చేశాం: చంద్రబాబు ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అంటూ చంద్రబాబు విమర్శలు 11 సీట్లకు పరిమితమైనా వైసీపీకి బుద్ధి రాలేదని మండిపాటు తెలంగాణ కు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని వ్యాఖ్య Read full story
Fri 14:30 కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి ఒకే ఏడాదిలో 502 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్లు ఏర్పాటు దేశవ్యాప్తంగా 3,000 నగరాలకు విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్ మొత్తం 5,926కు చేరిన మారుతీ సుజుకీ సర్వీస్ కేంద్రాలు 2031 నాటికి 8,000 కేంద్రాలకు పెంచడమే లక్ష్యమన్న కంపెనీ మార్చిలో అమ్మకాలు కూడా 5 శాతం వృద్ధి నమోదు Read full story