Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం ఎదురు చూస్తున్నారు: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on lokesh
  • లోకేశ్‌పై విజయసాయిరెడ్డి విమర్శలు
  • తండ్రి అధికారం పోయింది
  • ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది 
  • చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడు
టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన ఎమ్మెల్సీ పదవి త్వరలోనే పోతుందని అన్నారు. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడి అధికారం కూడా పోయిందని ట్వీట్ చేశారు.

'తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 
Nara Lokesh
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News